Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ను రద్దు చేయాలి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 11:24 AM జాతీయంGeneral
SIR ను రద్దు చేయాలి - Udayam
SIR కారణంగా 13 కోట్ల మందికి పైగా ఓటు హక్కు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ మినిష్ తివారీ ఆరోపించారు. SIRను రద్దు చేసి, 2024 జూన్ 4న లోక్‌సభ ఫలితాలు ప్రకటించిన సమయంలో ఉన్న ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఇవే దేశ ప్రజల డిమాండ్లని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...