వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూర్ మున్సిపాలిటీలో మంగళవారం కమిషనర్ నరేష్ కుమార్ SIR కార్యక్రమంలో నోటీసులు అందుకున్న వారి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా హియరింగ్ నిర్వహించి, అర్హత కలిగిన ఓటర్ల వివరాలను పరిశీలించారు.
అర్హులైన ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత డీఎల్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

