వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కళాభారతిలో గురువారం అసౌకర్యాల మధ్య SIR విచారణ కొనసాగుతోంది. ఓటర్ సవరణలో భాగంగా 60 వేల మందికి నోటీసులు జారీ చేయగా, ఆధార పత్రాలతో వారు కౌంటర్ల వద్ద అధికారులకు వివరణ ఇస్తున్నారు.
తాగునీరు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఓటర్లు తెలిపారు. తమ డివిజన్‌లోనే BLO వద్ద విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

