Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ఎన్యూమరేషన్‌కు మరో వారం గడువు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 28, 2026 11:16 AM హైదరాబాద్General
SIR ఎన్యూమరేషన్‌కు మరో వారం గడువు - Udayam
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఆగస్టు 3 వరకు గడువు ఉంది. ఆన్‌లైన్‌లో లేదా బూత్ లెవెల్ అధికారులకు ఎన్యూమరేషన్ ఫామ్‌లు సమర్పించవచ్చు. ఫామ్‌ల పంపిణీ 100 శాతం పూర్తికాగా, ఇప్పటివరకు 75.13 శాతం ఫామ్‌లు డిజిటలైజ్ అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే ఓటరు జాబితాలో పేరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...