Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR అభ్యంతరాల దరఖాస్తులకు ఆగస్టు 30 వరకు గడువు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 04, 2026 12:23 PM విశాఖపట్నంGeneral
SIR అభ్యంతరాల దరఖాస్తులకు ఆగస్టు 30 వరకు గడువు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)లో అభ్యంతరాలు, సవరణల దరఖాస్తులకు ఆగస్టు 30 వరకు గడువు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2002 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ కాని వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత నిరూపణకు పాస్‌పోర్ట్, జనన, విద్య, కుల, నివాస ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి బీఎల్‌వోలకు సమర్పించాలని సూచించారు. పరిశీలన అనంతరం తుది ఓటర్ జాబితాలో పేర్లు చేర్చనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...