వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మను స్మరించుకోవడం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దొరల దోపిడి, అణచివేత పోరాటం చేశారన్నారు.
Comments
Loading comments...

