వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కే అవకాశం ఉందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఓం రౌత్ వినిపించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కథకు రామ్ చరణ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
సుకుమార్‌తో చేయనున్న సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...

