వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ సినిమా కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానుల స్పందన చూసి తనకు మైండ్ బ్లాక్ అయిందని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. భారతీయ ప్రేక్షకుల అభిమానం ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు.
‘వారణాసి’ తన తొలి పూర్తిస్థాయి తెలుగు సినిమా అని ప్రియాంక చెప్పారు. తెలుగు ప్రేక్షకులు తనను, పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఆత్మీయంగా స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు.
Comments
Loading comments...

