Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు విడుదలపై సందిగ్ధత?

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 11:59 AM జాతీయంవినోదం
‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు విడుదలపై సందిగ్ధత? - Udayam
‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు విడుదలపై సందిగ్ధత నెలకొంది. సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో జరగాల్సిన తెలుగు టీజర్‌ లాంచ్‌ వాయిదా పడటంతో సెప్టెంబరు 18న సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమా నుంచి వైదొలిగారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై త్రివిక్రమ్‌, చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపైనా నిర్మాతలు స్పష్టత ఇవ్వలేదు.

Comments

G
Loading comments...