Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

200 కోట్లకు చేరువలో 'మిర్జాపూర్’

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 1:22 PM జాతీయంవినోదం
200 కోట్లకు చేరువలో 'మిర్జాపూర్’  - Udayam
'మిర్జాపూర్’ 12వ రోజుతో భారత్‌లో రూ.195.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, రూ.200 కోట్ల మార్క్‌కు చేరువైంది. సాక్‌నిల్క్ ప్రకారం 12వ రోజు రూ.5.50 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో గ్రాస్ రూ.233.14 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో రూ.48 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూ.281.14 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...