వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సినిమా పుట్టిందే విజయవాడలో.. సినిమా రంగాన్ని పైకి తీసుకొచ్చిందే ఈ నగరమని నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొన్న ఆయన తన ప్రసంగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కళామ్మతల్లికి విజయవాడ పుట్టినిల్లు అని, ఈ ప్రాంత మట్టిలోనే ప్రతిభ ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

