Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాబాలన్‌తో అక్షయ్‌ ప్రత్యేక పాట

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 11:00 AM జాతీయంవినోదం
విద్యాబాలన్‌తో అక్షయ్‌ ప్రత్యేక పాట - Udayam
అనీజ్‌ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న కామెడీ డ్రామా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో విద్యాబాలన్‌, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులోని ప్రత్యేక పాట చిత్రీకరణ కోసం అక్షయ్‌ దెహ్రాదూన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ పాటలో విద్యాబాలన్‌ కూడా అక్షయ్‌తో కలిసి ఆడిపాడనున్నారు.

Comments

G
Loading comments...