Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైత్రి బ్యానర్‌లో కోలీవుడ్ హీరో సూరి కొత్త సినిమా

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 8:37 AM జాతీయంవినోదం
మైత్రి బ్యానర్‌లో కోలీవుడ్ హీరో సూరి కొత్త సినిమా - Udayam
కోలీవుడ్‌లో వరుస విజయాలు సాధిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ, తాజాగా సూరి హీరోగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి దర్శకుడు రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రజీషా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నటుడు శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.

Comments

G
Loading comments...