Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘క్రేజీ కళ్యాణం’కు మిక్సడ్ టాక్

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 10:29 AM జాతీయంవినోదం
‘క్రేజీ కళ్యాణం’కు మిక్సడ్ టాక్ - Udayam
అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్‌ భాస్కర్‌, నరేశ్‌ నటించిన ‘క్రేజీ కళ్యాణం’ ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో వినోదాన్ని అందించలేకపోయిందని సమీక్ష పేర్కొంది. తండ్రి ఆశలు, కూతురి స్వతంత్ర ఆలోచనల మధ్య సంఘర్షణతో తెరకెక్కిన ఈ చిత్రంలో కథనం నెమ్మదిగా సాగింది. అనుపమ, నరేశ్‌ నటన ఆకట్టుకోగా, తరుణ్‌ భాస్కర్‌ తనదైన శైలిలో నవ్వులు పంచాడు. కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేమకథ బలహీనంగా ఉండటం నిరాశపరిచాయి Rating-2.5/5

Comments

G
Loading comments...