వార్తలకు తిరిగి వెళ్లండి

కథానాయకుడు సాయిదుర్గా తేజ్ తన 19వ చిత్రాన్ని పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ‘సేవ్ ది టైగర్స్’తో గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.
ఆయన నటించిన ‘సంబరాల ఏటి గట్టు’ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
Comments
Loading comments...

