Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘కాగితం పడవలు’ రొమాంటిక్ లవ్ స్టోరీ

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:19 AM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘కాగితం పడవలు’ రొమాంటిక్ లవ్ స్టోరీ - Udayam
వర్ధన్, కృష్ణప్రియ జంటగా గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'కాగితం పడవలు'. ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలై పర్వాలేనిపించుకుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన ప్రేక్షకుల కోసం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ వేదిక 'సన్ నెక్స్ట్'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Comments

G
Loading comments...