వార్తలకు తిరిగి వెళ్లండి

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ‘వృషకర్మ’ విడుదలకు 50 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. డిసెంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Comments
Loading comments...

