Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా జీవితంపై బయోపిక్‌ రాదు: సల్మాన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 10:56 AM జాతీయంవినోదం
నా జీవితంపై బయోపిక్‌ రాదు: సల్మాన్‌ - Udayam
బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన జీవితంపై బయోపిక్‌ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. తన జీవితానికి సంబంధించిన విషయాలు, కథలు తనతో పాటే సమాధిలోకి వెళ్తాయని ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనేది తన నిర్ణయమని, దానిపై సంతోషంగా ఉన్నానని చెప్పారు. అయితే జీవితంలో ఏదో ఒకరోజు తండ్రి కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...