Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏప్రిల్‌ 30న కార్తిక్‌- శ్రీలీల ప్రేమకథ

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 10:48 AM జాతీయంవినోదం
ఏప్రిల్‌ 30న కార్తిక్‌- శ్రీలీల ప్రేమకథ - Udayam
కార్తిక్‌ ఆర్యన్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న హిందీ ప్రేమకథ విడుదల తేదీ ఖరారైంది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ మ్యూజికల్‌ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే కొత్త ప్రేమకథగా దీన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Comments

G
Loading comments...