Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డ్యూ డేట్‌’లో పవర్‌ఫుల్‌ లాయర్‌గా సునీల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 16, 2026 10:59 AM జాతీయంవినోదం
‘డ్యూ డేట్‌’లో పవర్‌ఫుల్‌ లాయర్‌గా సునీల్‌ - Udayam
లోమేశ్‌ పుడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్‌.కె తెరకెక్కిస్తున్న ‘డ్యూ డేట్‌’ చిత్రంలో నటుడు సునీల్‌ కీలక పాత్రలోకి వచ్చారు. ఇందులో శేఖర్‌ చంద్ర అనే శక్తిమంతమైన న్యాయవాదిగా కనిపించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఆయన లుక్‌ను విడుదల చేసింది. ప్రస్తుత సమాజంలోని ఓ సమస్య ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోర్టు రూమ్‌ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది.

Comments

G
Loading comments...