Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందీ చిత్రసీమలోకి నిర్మాత సాగర్ గౌడ

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 5:14 PM జాతీయంవినోదం
హిందీ చిత్రసీమలోకి నిర్మాత సాగర్ గౌడ - Udayam
నిర్మాత సాగర్ గౌడ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. దర్శకుడు సుమంత్ రతురి తెరకెక్కిస్తున్న యుద్ధ నేపథ్య చిత్రం ‘పరమ్ వీర్‌’ను వర్ధాన్ పురి ప్రధాన పాత్రలో రూపొందిస్తున్నారు. 1971 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో గంగాసాగర్‌ వద్ద జరిగిన పోరులో పాల్గొన్న భారత సైనికుల వీరోచిత గాథే ఈ సినిమా కథాంశం.

Comments

G
Loading comments...