Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘లాస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ టవర్‌’

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 4:46 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి ‘లాస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ టవర్‌’ - Udayam
బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్‌ ‘లాస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ టవర్‌’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నవంబర్‌ 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. అరవింద్‌ అడిగా 2011లో రాసిన ఇదే పేరుతో కూడిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Comments

G
Loading comments...