వార్తలకు తిరిగి వెళ్లండి

అరేబియా సముద్రంలో కోస్ట్‌గార్డ్, ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌లో రూ.3,000 కోట్ల విలువైన 526 కిలోల మెథాంఫెటమైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ పడవలో వీటిని తరలిస్తున్న ఐదుగురు పాకిస్థానీ నావికులను అదుపులోకి తీసుకున్నారు.
సెప్టెంబర్ 25న లక్షద్వీప్ సమీపంలో పడవను ఛేజ్ చేసి అధికారులు దానిలోకి ప్రవేశించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

