Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింహాన్నే ఛేజ్ చేసారు... ఉద్యోగాలు కోల్పోయారు

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 3:08 PM జాతీయంGeneral
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా అంబర్డి సఫారీ పార్కులో ‘సింబా’ అనే సింహం ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాన్ని బైక్‌లపై వెంబడించిన అటవీశాఖ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వీడియో వైరల్ అయింది. జీపులో వెళ్లకుండా బైక్‌లపై సింహాన్ని ఛేజ్ చేయడంపై విమర్శలు రావడంతో అధికారులు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

Comments

G
Loading comments...