Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 7:12 PM విశాఖపట్నంGeneral
సింహాచలంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన - Udayam
సింహాచల క్షేత్రంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ Dr. Y Vishnu Vardhan రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులు తమ అభినయం, లయబద్ధమైన నృత్యరీతులతో స్వామివారి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

Comments

G
Loading comments...