వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరు మండలం సింగవరం గ్రామంలో వరి పంటపై రైతులకు బుధవారం పొలంబడి నిర్వహించారు. 5వ వారం కార్యక్రమంలో ఏవో పి.శివరామ్ ప్రసాద్ రైతులతో కలిసి చదరపు మీటర్‌కు ఉన్న వరి పిలకలను లెక్కించారు.
పిలకల సంఖ్య ఆధారంగానే వరి దిగుబడి ఉంటుందని వివరించారు. ఎరువులు, కలుపు యాజమాన్యంపై అవగాహన కల్పిస్తూ రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సూచించారు.
Comments
Loading comments...

