వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ ప్రాజెక్ట్‌లో నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టు నీటిమట్టం 515.470 మీటర్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.577 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ప్రాజెక్టులోకి 842 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

