వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 515.475 మీటర్లుగా నమోదైంది.
మొత్తం సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.584 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 464 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

