Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూరులో 4.329 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 10:59 AM సంగారెడ్డిGeneral
సింగూరులో 4.329 టీఎంసీల నీటి నిల్వ - Udayam
సింగూరు ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 515.285 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయి 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.329 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 773 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరింది. దిగువకు 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...