Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ డ్యామ్‌లో 4.181 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 3:27 PM మెదక్General
సింగూర్ డ్యామ్‌లో 4.181 టీఎంసీల నీటి నిల్వ - Udayam
సింగూర్ డ్యామ్‌లో మంగళవారం ఉదయం 6 గంటల నాటికి 4.181 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్యామ్ నీటిమట్టం 515.175 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 178 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో అధికంగా ఉండటంతో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...