Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ డ్యామ్‌లో 4.16 టీఎంసీల నీరు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 05, 2026 3:47 PM మెదక్General
సింగూర్ డ్యామ్‌లో 4.16 టీఎంసీల నీరు - Udayam
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూర్ డ్యామ్‌లో బుధవారం ఉదయం 6 గంటల నాటికి నీటిమట్టం 515.165 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం డ్యామ్‌లో 4.168 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో 217 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, డ్యామ్ నుంచి 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు.

Comments

G
Loading comments...