Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్‌లో 4.262 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
శివ కుమార్ Aug 12, 2026 12:23 PM మెదక్General
సింగూర్‌లో 4.262 టీఎంసీల నీటి నిల్వ - Udayam
సింగూర్‌ డ్యాంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగి 515.235 మీటర్లకు చేరుకుంది. బుధవారం ఉదయం 6 గంటలకు 4.262 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, సామర్థ్యం 29.917 టీఎంసీలు. గత 24 గంటల్లో సగటు ఇన్‌ఫ్లో 692, ఔట్‌ఫ్లో 380 క్యూసెక్కులుగా నమోదైంది.

Comments

G
Loading comments...