Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగుపురంలో సైనిక వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 06, 2026 4:20 PM శ్రీకాకుళంGeneral
సింగుపురంలో సైనిక వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం - Udayam
శ్రీకాకుళం రూరల్ సింగుపురం గ్రామంలో సైనిక వెల్ఫేర్ పంచాయతీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకారం చుట్టారు. ఆయన లాంఛనంగా నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంఘం అధ్యక్షుడు నరసింగరావు, వైస్ ప్రెసిడెంట్, మాజీ సైనికులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...