వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి శ్రావణ అమావాస్య సందర్భంగా 10 వేల అరటిపండ్లతో ప్రత్యేక నివేదన చేశారు. మంగళవాయిద్యాల నడుమ అరటిపండ్లతో ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించారు.
సుప్రభాత సేవ, గోపూజ అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

