Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​సింగరేణి గనిలో అగత్యం.. న్యాయం జరగక విద్యార్థిని సూసైడ్

Follow Udayam on Google
S kumar Sep 14, 2026 7:10 PM పెద్దపల్లిGeneral
గోదావరిఖని: సింగరేణి గనిలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పొందుతున్న ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితరాణి ఆత్మహత్య చేసుకుంది. షిఫ్ట్ ఓవర్‌మెన్ రవికుమార్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులు పట్టించుకోకపోవడంతోనే కూతురు బలవన్మరణానికి పాల్పడిందని తల్లి రజిత ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...