వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం ప్రభావంతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో సింగరేణికి చెందిన నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో రోజుకు సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో రోడ్లు బురదమయమై భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది
Comments
Loading comments...

