వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిని కాపాడుతూ.. భవిష్యత్ తరాలకు లాభదాయక సంస్థగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయనను సింగరేణి సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. తాడిచర్ల-2, మణుగూరు డీప్‌సైడ్-2, నైనీ బ్లాక్‌ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Comments
Loading comments...

