వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వరప్రదాయిని సింగరేణి సంస్థను కాపాడేందుకు నిర్వహించే సింగరేణి బచావో ధర్నాను విజయవంతం చేయాలని బిజెపి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి కోరారు.
సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు వెన్నుముకగా ఉన్న సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు సెప్టెంబర్ 30న సిసిసి కార్నర్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

