వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో న్యాయవాదులపై పోలీసుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో గురువారం న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన జరిగింది.
న్యాయవాదుల భద్రతకు తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

