వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తన వార్షిక వేతన ప్యాకేజీని 64 శాతం పెంచుకోవడంతో, ఆయన వేతం సుమారు 3.6 మిలియన్ డాలర్లకు చేరింది.
ఈ వేతన పెంపుపై దేశంలో వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో, ఆ అదనపు మొత్తాన్ని తన పదవీకాలంలో ఐదేళ్ల పాటు మంచి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.
Comments
Loading comments...

