వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనున్నట్లు మా-ఏపీ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ప్రస్తుతం 30 ప్రభుత్వ విభాగాల అనుమతులు అవసరమవుతున్నందున ప్రక్రియను సరళీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.
ఫాస్ట్‌ట్రాక్ విధానం అమలు చేయాలని, చిన్న సినిమాలకు రూ.25 లక్షల సబ్సిడీ ఇవ్వాలని గుంటూరులో సీఎంను కోరినట్లు దిలీప్ రాజా తెలిపారు.
Comments
Loading comments...

