Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 10:17 PM నిజామాబాద్General
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం - Udayam
పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ గజానంద్ తెలిపారు. హోటళ్లు, బేకరీలు, కిరాణా, మాంసం, కూరగాయల దుకాణాల నిర్వాహకులు ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...