Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ కొరడా.. దుకాణాల సీజ్

Follow Udayam on Google
సందీప్ Aug 13, 2026 3:44 PM నిర్మల్ తెలంగాణ
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ కొరడా.. దుకాణాల సీజ్ - Udayam
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు హెచ్చరించారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో పలు దుకాణాలపై గురువారం మున్సిపల్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్‌ చేశారు.

Comments

G
Loading comments...