Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగిల్ రిఫరెన్స్ IST కేంద్రం

Follow Udayam on Google
D ANAND RAO Aug 31, 2026 10:30 AM పార్వతీపురం మన్యంGeneral
సింగిల్ రిఫరెన్స్ IST కేంద్రం - Udayam
దేశవ్యాప్తంగా అధికారిక, వాణిజ్య, సాంకేతిక అవసరాల కోసం భారత ప్రామాణిక సమయాన్ని(IST) ఏకైక ప్రమాణంగా తప్పనిసరి చేస్తూ కేంద్రం 'లీగల్ మెట్రాలజీ రూల్స్, 2026′ నోటిఫై చేసింది. ఆగస్టు 27న జారీ అయిన ఈ నిబంధనలు 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. బ్యాంకింగ్, టెలికాం, రైల్వేస్, పవర్ గ్రిడ్స్ వంటి వ్యవస్థల్లో ఖచ్చితమైన టైమ్ స్టాంపింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...