వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వైవిధ్యమైన కథలు, సృజనాత్మక ప్రయోగాలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి చూపిన ఆయన ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
‘మాయాబజార్’కు సహాయ దర్శకుడిగా పనిచేసిన సింగీతం.. దర్శకుడిగానే కాకుండా రచయితగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా బహుముఖ ప్రతిభ చాటారు.
Comments
Loading comments...

