Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగీతానికి ప్రముఖుల నివాళి

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:31 AM జాతీయంవినోదం
సింగీతానికి ప్రముఖుల నివాళి - Udayam
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల కమల్‌హాసన్, చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. కాలానికి ముందే ఆలోచించే ఆయన సృజనాత్మకత, సినిమాపై అంకితభావం రాబోయే తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని సినీ ప్రముఖులు కొనియాడారు.

Comments

G
Loading comments...