Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలల్లో ఉర్దూ నేర్చుకున్న బ్రిటీష్ గాయని

Follow Udayam on Google
Sai Aug 20, 2026 6:10 PM జాతీయంవినోదం
ఆరు నెలల్లో ఉర్దూ నేర్చుకున్న బ్రిటీష్ గాయని - Udayam
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు పాకిస్థాన్‌ జాతీయ గీతాన్ని ఉర్దూలో ఆలపించిన ఇంగ్లిష్‌ గాయని లారా రైట్‌.. ఉచ్చారణ కోసం ఆరు నెలలుగా ఉర్దూ నేర్చుకున్నట్లు తెలిపారు. జాతీయ గీతం పాడటం గౌరవంగా భావిస్తున్నానన్నారు. భారత్‌ 2025 ఇంగ్లాండ్‌ పర్యటనలో ‘జనగణమన’ను బెంగాలీలో పాడిన రైట్‌.. అప్పుడూ ఉచ్చారణ, పదాల అర్థం కోసం ప్రత్యేకంగా సాధన చేసినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...