Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువరాణి లేదా యోధురాలిగా నటించాలనేదే నా కోరిక: కృతి శెట్టి

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 1:42 PM జాతీయంవినోదం
యువరాణి లేదా యోధురాలిగా నటించాలనేదే నా కోరిక: కృతి శెట్టి - Udayam
ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నానని, యువరాణి లేదా యోధురాలి పాత్ర వస్తే వెంటనే అంగీకరిస్తానని కృతి శెట్టి తెలిపారు. నటనను ఎంతగానో ప్రేమిస్తున్నానని, తన సినిమాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఈ భామ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...