వార్తలకు తిరిగి వెళ్లండి

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన పీరియడ్ మాస్ యాక్షన్ చిత్రం 'భోగి' టీజర్ విడుదలైంది.
తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దొరల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే నాయకుడిగా శర్వానంద్ కనిపించనుండగా, సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది.
Comments
Loading comments...

