వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ 1952లో గీసిన ‘ది రెడ్ గర్ల్’ తైలవర్ణ చిత్రం ముంబైలో జరిగిన వేలంలో రూ. 65 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది.
అంచనా వేసిన ధర కంటే 13 రెట్లు అధికంగా అమ్ముడైన ఈ ఆర్ట్ పీస్, ప్రాచీన భారతీయ శిల్పకళా వైభవానికి, ఆధునిక దృశ్య భాషకు అద్దం పడుతోంది.
Comments
Loading comments...

